Rashmika Mandanna: 'పుష్ప' ప్రీ రిలీజ్‌లో బ్లాక్ శారీలో రష్మిక.. సామి పాటకు స్టేజ్‌పైనే స్టెప్పులు..
Rashmika Mandanna: అల్లు అర్జున్‌తో యాక్ట్ చేసి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి వచ్చేస్తోంది రష్మిక మందనా.;
Rashmika Mandanna (tv5news.in)
Rashmika Mandanna: ఛలో సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. కొద్దికాలంలోనే మహేశ్ బాబు లాంటి టాప్ స్టార్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందనా. ఇప్పుడు అల్లు అర్జున్‌తో యాక్ట్ చేసి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి వచ్చేస్తోంది.
పాన్ ఇండియా సినిమాలో రష్మిక తనదైన గ్లామర్‌ను యాడ్ చేస్తూ కనిపించనుంది.
ఇప్పటికే విడుదలయిన సాంగ్స్ ప్రోమోల్లో రష్మిక ముందెన్నడూ లేని గెటప్‌లో కనిపిస్తోంది.
ముఖ్యంగా పుష్పలోని సామి సామి పాటలో రష్మిక గ్లామర్ ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.
అంతే కాకుండా పుష్ప ప్రీ రిలీజ్‌లో తన ఫ్యాన్స్ కోసం రెండు స్టెప్పులు కూడా వేసింది రష్మిక.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ శారీతో మెరిసింది రష్మిక.