Rashmika Mandanna: చీరకట్టులో రష్మిక అదిరిపోయే పిక్స్..!
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపొయింది నటి రష్మిక మందన.. ప్రస్తుతం పలు తెలుగు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.;
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపొయింది నటి రష్మిక మందన.. ప్రస్తుతం పలు తెలుగు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కోలీవుడ్ లో కార్తీ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ లో రష్మికకి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం..!