Olivia Morris: కుర్రకారుకి కొత్త క్రష్.. ఒలివియా మోరిస్.. గ్లామరస్ ఫోటోస్..
Olivia Morris: ఒలివియా మోరీస్.. ఈ పేరు ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చాలా ఫేమస్ అవుతోంది.;
Olivia Morris (tv5news.in)
Olivia Morris: ఒలివియా మోరీస్.. ఈ పేరు ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చాలా ఫేమస్ అవుతోంది. తన పేరు చెప్తే గుర్తుపట్టకపోయినా.. ఆర్ఆర్ఆర్ బ్యూటీ అనగానే తనను టక్కున గుర్తుపట్టేస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్‌టీఆర్‌కు జోడీగా ఈ ఫారెన్ బ్యూటీని దించాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ నుండి విడుదలయిన మొదటి పాట 'నాటు నాటు'లో ఒలివియా కనిపించి కాసేపే అయినా.. అప్పుడే కుర్రకారుకు క్రష్‌గా మారిపోయింది.