Saiee Manjrekar: 'గని'లో క్యూట్ యాక్టింగ్‌తో కట్టిపడేసిన సయి.. బాలీవుడ్ నుండి వచ్చి..
Saiee Manjrekar: ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురే సయి మంజ్రేకర్.;
Saiee Manjrekar (tv5news.in)
Saiee Manjrekar: ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురే సయి మంజ్రేకర్.
ముందుగా బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌లాంటి స్టార్ సరసన డెబ్యూ ఇచ్చింది సయి.
సయి బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయగానే తనకు తెలుగులో అవకాశం వచ్చింది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సయి.
గని విడుదల అవ్వకముందే అడవి శేష్ హీరోగా నటిస్తున్న 'మేజర్'లో కూడా ఛాన్స్ కొట్టేసింది.
ఇక శుక్రవారం విడుదలయిన గని సినిమాలో సయి గ్లామర్ యాడ్ చేసింది.
వరుణ్ తేజ్‌తో లవ్ సీన్స్‌లో సయి యాక్టింగ్ ప్రేక్షకులకు క్యూట్‌గా అనిపించింది.
తెలుగులో మొదటి సినిమాకు మంచి రివ్యూను అందుకుంటోంది సయి మంజ్రేకర్.