Samantha : హాట్‌‌గా సామ్.. స్టైలిష్ ఫోటో షూట్‌లో..!

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అందాల తలపులు తెరిచి స్టైలిష్ ఫోటో షూట్‌లో పాల్గొంది సామ్.

Update: 2022-03-11 07:00 GMT

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అందాల తలపులు తెరిచి స్టైలిష్ ఫోటో షూట్‌లో పాల్గొంది సామ్. స్వయంగా సామ్ ఈ ఫొటోస్ షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్లిన సామ్.. ఈ ఫోటో షూట్‌లో పాల్గొందట.. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ ఎంతో స్టైలిష్‌గా రెడీ చేశారని తెలుపుతూ ఆయనకు ఈ ఫొటోస్ ట్యాగ్ చేసింది సమంత. 









Tags:    

Similar News