Singer Sunitha Marriage: పెళ్లికూతురైన సింగర్ సునీత.. ఆనందంలో కొడుకు, కూతురు!
సింగర్ సునీత రెండో వివాహం బిజినెస్‌మేన్ రామ్ వీరపనేనిని నేడు జరగనుంది.. తాజాగా సునీత ఇంట జరిగిన మెహందీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.;
సింగర్ సునీత రెండో వివాహం బిజినెస్‌మేన్ రామ్ వీరపనేనిని నేడు జరగనుంది.. తాజాగా సునీత ఇంట జరిగిన మెహందీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తన ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంది సునీత..