అల్ట్రా స్టైలిష్ లుక్‌తో... బీచ్ ఒడ్డున భర్తతో సునీత...!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ట్ సింగర్ తన భర్త రామ్ వీరపనేనితో కలిసి హాలీడేస్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సునీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.

Update: 2021-03-15 13:45 GMT

ప్రముఖ టాలీవుడ్ స్టార్ట్ సింగర్ తన భర్త రామ్ వీరపనేనితో కలిసి హాలీడేస్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సునీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్యాప్షన్ అక్కర్లేని పిక్స్' అంటూ పోస్ట్ చేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బీచ్ ఒడ్డున అల్ట్రా స్టైలిష్ లుక్‌లో సునీత అభిమానులను ఆకట్టుకుంటుంది.

















Tags:    

Similar News