Singer Sunitha : పెళ్లి తర్వాత మరింత అందంగా..!
singer Sunitha : రామ్ తో పెళ్లి తర్వాత సునీత ఎంత సంతోషంగా ఉందో ఆమె తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలను చూస్తేనే అర్ధం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.;
మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పేస్ లో తెలియకుండానే గ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు సునీత విషయంలో అదే అనిపిస్తుందని అంటున్నారు నెటిజన్లు.. రామ్ తో పెళ్లి తర్వాత సునీత ఎంత సంతోషంగా ఉందో ఆమె తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలను చూస్తేనే అర్ధం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.