Singer Sunitha Marriage : సింగర్ సునీత పెళ్లి ఫోటోలు
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఈ వివాహ వేడుక జరిగింది.;
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఈ వివాహ వేడుక జరిగింది. అత్యంత ఆత్మీయుల మధ్య ఈ వివాహం జరిగింది. సునీత రెండోపెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.