Kushitha Kallapu: కుషిత కల్లపు బ్యాక్‌గ్రౌండ్.. ఇన్‌స్టాగ్రామ్ నుండి యూట్యూబ్ వరకు..
Kushitha Kallapu: కుషిత కల్లపు.. తను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు.. షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ కూడా.;
Kushitha Kallapu (tv5news.in)
Kushitha Kallapu: కుషిత కల్లపు.. తను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు.. షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ కూడా.
ఇతర యూట్యూబర్‌లలాగా కుషిత తన కెరీర్‌ను డబ్‌స్మా్ష్‌లతో మొదలుపెట్టలేదు. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే నటిగా అడుగుపెట్టింది.
ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానెల్‌లో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది కుషిత.
ఒక స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీగా మొదలైన కుషిత కెరీర్ ప్రస్తుతం చాలా బిజీగా సాగిపోతోంది.
కేవలం షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించడమే కాదు.. ప్రైవేట్ సాంగ్స్‌లో కూడా మెరిసింది కుషిత.
ఇక త్వరలోనే కుషిత వెండితెరపై కూడా మెరవనుందని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం కుషిత.. బిగ్ బాస్ రన్నర్ మానస్ నటిస్తున్న 'చిలసౌ రాంబాబు' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.