లుక్ చేంజ్ చేసిన బుల్లితెర బ్యూటీ.. మోడ్రన్ లుక్‌లో అదుర్స్...!
నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా మోడ్రన్ లుక్ లో కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది.;
నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా మోడ్రన్ లుక్ లో కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ ఫొటోలకి నటుడు రవికృష్ణ లవ్ సింబల్స్ తో స్పందించాడు.