హాఫ్ శారీతో ఉన్న 'టచ్ చేసి చూడు' నటి.. వైష్ణవి చైతన్య బ్యూటిఫుల్ ఫిక్స్
Vaishnavi chaitanya: సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్య పరిచయం అక్కర్లేని పేరు. ఈ అమ్మడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మింస్, వెబ్ సిరీస్ లతో వీపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.;
వైష్ణవి చైతన్య సోషల్ మీడియాలో అందరికి పరిచయం. ఈ అమ్మడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మింస్, వెబ్ సిరీస్ లతో వీపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన The Software DevLOVEper(సాఫ్ట్వేర్ డెవ్'లవ్'పర్) అనే వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో ట్రైండ్ అయింది. ఈ సిరీస్లో వైష్ణవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. వైష్ణవి నటనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈమెపై టాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు హీరోయిన్ గా నటించాలని వైష్ణవిని సంప్రదించినట్లు సమాచారం.
Vaishnavi chaitanya Insta Photos
Vaishnavi chaitanya Insta Photos
Vaishnavi chaitanya Insta Photos
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ చిత్రంలో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకోబొతుందని ఫిల్మీనగర్ వర్గాల్లో టాక్. మరో రెండు సినిమాలకు ఒప్పకున్నట్లు సమాచారం. మాస్ మహారాజ్ రవితేజ మూవీ టచ్ చేసి చూడు సినిమాతోపాటు, అల్లుఅర్జున్ ఇండ్రస్ట్రీ హిట్ మూవీ అల వైకుంఠపురంలో.. సినిమాలో కూడా నటించింది వైష్ణవి. దీంతో వైష్ణవి చైతన్య ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైష్ణవి బ్యూటీఫుల్ ఫోటోలు మీరు కూడా చూడండి.
Vaishnavi Chaitanya Insta Photos