ఒక్కటైనా లవ్ బర్డ్స్... గుత్తా జ్వాల, విష్ణు పెళ్లి ఫోటోలు వైరల్..!
తమిళ హీరో విష్ణు విశాల్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.;
తమిళ హీరో విష్ణు విశాల్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కరోనా కారణంగా అతికొద్ది సమక్షంలో నేడు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి