Warina Hussain: 'బింబిసార'లో స్పెషల్ సాంగ్ చేసిన పిల్లి కళ్ల పాప ఎవరంటే..?
Warina Hussain: మోడల్ నుండి హీరోయిన్‌గా మారిన ఎంతోమందిలో వారినా హుస్సెన్ ఒకరు.;
Warina Hussain: మోడల్ నుండి హీరోయిన్‌గా మారిన ఎంతోమందిలో వారినా హుస్సెన్ ఒకరు.
ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టి పెరిగిన వారినా.. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో పెద్ద బ్రాండ్ యాడ్స్‌లో నటించింది.
సల్మాన్ ఖాన్ బంధువు ఆయుష్ శర్మ డెబ్యూ చిత్రంలో హీరోయిన్‌గా వారినాకు ఛాన్స్ దక్కింది.
తన డెబ్యూ మూవీ 'లవ్‌యాత్రి' మామూలు హిట్‌గా నిలిచింది.
ఆ తర్వాత కూడా ఒకట్రెండు హిందీ చిత్రాల్లో మెరిసింది.
ఇక తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'తో ఈ పిల్లి కళ్ల పాప తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
బింబిసారలో ఓ స్పెషల్ సాంగ్‌తో అందరినీ కట్టిపడేసింది.
అంతే కాకుండా ఈ అమ్మడు తెలుగులో మరికొన్ని ఐటెమ్ సాంగ్స్ చేసే ఛాన్స్ అందుకుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.