Yamini Bhaskar : రభస బ్యూటీ యామిని లేటెస్ట్ గ్యాలరీ..!
యామిని భాస్కర్ .. అచ్చ తెలుగు అమ్మాయి.. నాగశౌర్య హీరోగా నటించిన నర్తనశాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది.
యామిని భాస్కర్ .. అచ్చ తెలుగు అమ్మాయి.. నాగశౌర్య హీరోగా నటించిన నర్తనశాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తుంది.