Cricket : కోహ్లీకి ముద్దిచ్చిన యువతి

మామూలుగా క్రికెటర్లలో కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కోహ్లీ ఆట, ఫిట్ నెస్, లుక్స్ పరంగా ఆయన అభిమానులు ఫిదా అవుతారు

Update: 2023-02-21 12:21 GMT

విరాట్ కోహ్లీ పెదాలపై ముద్దు పెట్టింది ఓ యువతి. మామూలుగా క్రికెటర్లలో కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కోహ్లీ ఆట, ఫిట్ నెస్, లుక్స్ పరంగా ఆయన అభిమానులు ఫిదా అవుతారు. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా జనం గుంపులు కడుతూ ఆటో గ్రాఫ్ లకోసం పడిచచ్చిపోతారు. కోహ్లీని కలవాలని ఫొటో దిగాలని చాలామంది కల. తాజాగా కోహ్లీ మైనపు బొమ్మపై ఓ యువతి ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారికి కోహ్లీ అంటే ఆమెకు ఎంత అభొమానమో అర్థం అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో, మైనపు బొమ్మ ఎక్కడిదో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.


https://twitter.com/i/status/1627554421663215616

Tags:    

Similar News