Hyderabad: జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట.. క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకంపై గందరగోళం
Hyderabad: ఈనెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.;
Hyderabad: ఈనెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడేళ్ల విరామం తర్వాత ఈ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి అతిథ్యం ఇవ్వనుండడంతో, టికెట్ల కోసం జనాలు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సికింద్రాబాద్‌లోని జిమ్‌ఖానా మైదానానికి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది.. క్రికెట్ అభిమానులను అదుపులో పెట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు..
జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట
టికెట్ల కోసం భారీగా దూసుకువచ్చిన క్రికెట్ అభిమానులు
స్వల్ప లాఠిచార్జ్ చేసిన పోలీసులు
ఈనెల 25న భారత్,ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20
ఆతిధ్యం ఇవ్వనున్న ఉప్పల్ స్టేడియం
జింఖానా గ్రౌడ్స్‌లో మొదలైన మ్యాచ్ టికెట్ల అమ్మకం
ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు టికెట్ అమ్మకాలు
గత రాత్రి నుంచే క్యూ కట్టిన జనాలు
మ్యాచ్ టికెట్ల అమ్మకంపై గందరగోళం