Ramiz Raja: అదేంటి భయ్యా... రమీజ్‌ రాజా అలా అనేశాడు

బాబర్‌ను ప్రేమిస్తున్నాని, అతన్ని పెళ్లి చేసుకుంటానని రమీజ్‌ రాజా కామెంట్స్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌;

Update: 2023-08-09 04:45 GMT

పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంపై ఆ దేశ క్రికెట్‌ బోర్టు(PCB) మాజీ అధ్యక్షుడు రమీజ్‌ రాజా ఆసక్తికర వ్యాఖ్యల చేశాడు. లంక ప్రీమియర్ లీగ్‌( Lanka Premier League)లో అద‌ర‌గొడుతున్న బాబర్‌ ఆజాంను కొత్తగా పొగిడేశాడు. కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న రమీజ్‌ రాజా.. రమీజ్‌ రాజా‍(Former PCB Chief)‌ తాను బాబర్‌ను బాబ‌ర్‌ను ప్రేమిస్తున్నా అని అత‌డిని పెళ్లి చేస‌కోవాలని ఉందని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (Babar Azam) లంక ప్రీమ‌యిర్ లీగ్‌( Lanka Premier League)లో అద‌ర‌గొడుతున్నాడు. గత మ్యాచ్‌లో సెంచ‌రీతో అత‌ను కొలంబో స్ట్రయిక‌ర్స్‌ను గెలిపించాడు. అద్భుతంగా ఆడుతున్న ఆజాంపై ర‌మీజ్ రజా(Ramiz Raja) ఈ కామెంట్స్‌ చేశాడు. 

Tags:    

Similar News