MODI: క్రీడల్లో బంధుప్రీతికి తెర: మోదీ

‘సం­స­ద్‌ ఖే­ల్‌ మహో­త్స­వ్‌’ కా­ర్య­క్ర­మం­లో ప్ర­ధా­ని మోదీ వ్యా­ఖ్య

Update: 2025-12-26 03:15 GMT

క్రీ­డ­ల్లో, జట్టు ఎం­పి­క­లో బం­ధు­ప్రీ­తి­కి, అవ­క­త­వ­క­ల­కు దశా­బ్దం క్రి­త­మే తె­ర­ప­డిం­ద­ని ప్ర­ధాన మం­త్రి నరేం­ద్ర మోదీ అన్నా­రు. ఇప్పు­డు అత్యంత పేద కు­టుం­బా­ల­కు చెం­దిన పి­ల్ల­లు కూడా ప్ర­తిభ, కఠోర శ్ర­మ­తో అత్యు­న్నత స్థా­యి­కి ఎద­గొ­చ్చ­ని ‘సం­స­ద్‌ ఖే­ల్‌ మహో­త్స­వ్‌’ కా­ర్య­క్ర­మం­లో ప్ర­ధా­ని మోదీ వ్యా­ఖ్యా­నిం­చా­రు. ‘‘2014కు ముం­దు­న్న పద్ధ­తు­ల­కు తె­ర­ప­డిం­ది. అత్యంత పేద కు­టుం­బాల పి­ల్ల­లు కూడా ఇప్పు­డు అత్యు­న్నత స్థా­యి­కి ఎద­గ­గ­ల­రు. ప్ర­తి ఏడా­ది క్రీ­డ­ల­కు రూ.3,000 కో­ట్ల­కు పైగా బడ్జె­ట్‌ కే­టా­యి­స్తు­న్నాం. 2014కు ముం­దు రూ.1,200 కో­ట్లు మా­త్ర­మే క్రీ­డల బడ్జె­ట్‌ ఉం­డే­ది. దే­శం­లో­ని ప్ర­తి క్రీ­డా­కా­రు­డి­కి చె­ప్పే­దొ­క్క­టే.. మీరు ఆడు­తు­న్న­ది వి­జ­యం కోసం కాదు.. దేశం కోసం. త్రి­వ­ర్ణ పతా­కం గౌ­ర­వం, ప్ర­తి­ష్ఠ కోసం ఆడు­తు­న్నా­రు. ఆట­ల్లో అత్యు­త్తమ ప్ర­ద­ర్శన చే­సే­లా తమ పి­ల్ల­ల­ను తల్లి­దం­డ్రు­లు ప్రో­త్స­హిం­చా­లి’’ అని ప్ర­ధా­ని మోదీ పే­ర్కొ­న్నా­రు.

పలు­వు­రు యువ క్రీ­డా­కా­రు­ల­తో ప్ర­ధా­ని సర­దా­గా సం­భా­షిం­చి వా­రి­లో స్ఫూ­ర్తి­ని నిం­పా­రు. అస్సాం­లో­ని దర్రాం­గ్-ఉద­ల్గు­రి ని­యో­జ­క­వ­ర్గా­ని­కి చెం­దిన శాం­తి కు­మా­రి అనే కబ­డ్డీ ప్లే­య­ర్‌­తో మా­ట్లా­డు­తూ.. పదో తర­గ­తి పరీ­క్ష­ల­కు మరి­యు ఆమె క్రీ­డా భవి­ష్య­త్తు­కు శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. అలా­గే సై­కి­ల్ పోలో మరి­యు కబ­డ్డీ రెం­డు క్రీ­డ­ల్లో­నూ రా­ణి­స్తు­న్న 14 ఏళ్ల బా­లి­క­ను అభి­నం­ది­స్తూ, సరైన సమ­యం­లో ఒకే క్రీ­డ­పై దృ­ష్టి సా­రిం­చా­ల­ని సూ­చిం­చా­రు. నీ­ర­జ్ అనే యువ బా­క్స­ర్‌­తో మా­ట్లా­డు­తూ.. "ను­వ్వు దేశం కోసం మె­డ­ల్ తీ­సు­కు­వ­స్తా­వ­ని నమ్మ­వ­చ్చా?" అని అడి­గి నవ్వు­లు పూ­యిం­చా­రు. ప్ర­భు­త్వం క్రీ­డా­కా­రుల డైట్, శి­క్షణ బా­ధ్య­త­ల­ను తీ­సు­కుం­టుం­ద­ని, వారు కే­వ­లం సాధన పైనే దృ­ష్టి పె­ట్టా­ల­ని ప్ర­ధా­ని భరో­సా ఇచ్చా­రు. యు­వ­త­లో టీమ్ వర్క్, నా­య­క­త్వ లక్ష­ణా­ల­ను పెం­పొం­దిం­చే ఒక గొ­ప్ప ఉద్య­మ­మ­ని ప్ర­ధా­ని అభి­వ­ర్ణిం­చా­రు.

Tags:    

Similar News