హైఎండ్ ఫీచర్లు.. మిడ్ రేంజ్ ధరలో.. మోటొరోలా కొత్త ఫోన్
Motorola Edge S Pro: ప్రముఖ స్మార్ ఫోన్ కంపెనీ మోటొరోలా కొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.;
Motorola Edge S Pro: ప్రముఖ స్మార్ ఫోన్ కంపెనీ మోటొరోలా కొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటొరోలా ఎడ్జ్ ఎస్ తర్వాతి వెర్షన్‌గా ఈ మొబైల్ లాంచ్ చేసింది. మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో గత సంవత్సరం యూరోప్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ మొత్తం నాలుగు వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చింది. చైనాలో ఈ ఫోన్ సేల్ ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇండియాలో మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొచ్చేది ఇంకా ప్రకటించలేదు.
మోటొరోలా ఎడ్జ్ ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు:
ఆండ్రాయిడ్ 11
2.0 ఆపరేటింగ్ సిస్టం
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
30W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
వైఫై 6, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్,
4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ
యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్,
గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్
0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 189 గ్రాములు
144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్‌ప్లే
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర 2,499 యువాన్లుగా(సుమారు రూ.28,700)
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర 2,699 యువాన్లుగానూ(సుమారు రూ.31,000),
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 2,999 యువాన్లుగానూ(సుమారు రూ.34,400)
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.37,800)
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ,
టచ్ శాంప్లింగ్ రేట్ 576 హెర్ట్జ్
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
ఫోన్ సైడ్ ల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్
వెనకవైపు మూడు కెమెరాలు
ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్
16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్,
8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్
ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాల
బ్యాటరీ సామర్థ్యం 4530 ఎంఏహెచ్