Bandi sanjay : బండి సంజయ్‌కు చుక్కెదురు..!
Bandi sanjay : బండి సంజయ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారించలేనని తెలిపింది జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.;
Bandi Sanjay (tv5news.in)
Bandi sanjay : బండి సంజయ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారించలేనని తెలిపింది జస్టిస్ లక్ష్మణ్ బెంచ్. రోస్టర్ విధానంలో ప్రజా ప్రతినిధుల కేసులు విచారించలేనని స్పష్టం చేసిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను కోరారు. ఇదే అంశాన్ని సంబంధిత బెంచ్‌కు నివేదించాలని పిటిషనర్‌కు సూచించారు. తన రిమాండ్‌ను రద్దు చేయలని పిటిషన్‌లో కోరారు సంజయ్. కరీంనగర్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. తనపై తప్పుడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు సంజయ్.