బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..
Raja Singh: బీజేపీ ప్రజాసంగ్రమయాత్రలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.;
బీజేపీ ప్రజాసంగ్రమయాత్రలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే...ఆ పార్టీ గొడుగు కిందకు చేరే MIM పార్టీ నేతలకు...రాబోయే రోజుల్లో గడ్డుకాలమేనని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో దళితులు, గిరిజనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రెండువేల కోట్లు ప్రకటిస్తే...తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు రాజాసింగ్.