Adhankhi Dayakar : బీజేపీ.. బీఆర్ఎస్‌కు లొంగిపోయింది.. అద్దంకి హాట్ కామెంట్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వల్లే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీజేపీ.. బీఆర్‌ఎస్‌ను లొంగదీసుకుందని విమర్శించారు. బీజేపీ ఓట్ల కోసం పోరాడుతోంది..కానీ ప్రజల కోసం కాదన్నారు. బీజేపీ తెలంగాణలో రావడం అనేది జరగదన్నారు అద్దంకి దయాకర్. బండి సంజయ్ కామెంట్లను తిప్పికొట్టారు. బీజేపీ ఆశలు నెరవేరబోవని చెప్పారు.