Bullettu Bandi : బుల్లెట్ బండి పాటకి స్టెప్పులేసిన కలెక్టర్ దంపతులు
Bullettu Bandi : బుల్లెట్ బండి పాట మరోసారి వార్తాల్లొకి వచ్చింది. ఐతే ఈ సారి స్టెప్పులేసింది ఏ పెళ్లి కూతురో కాదు.పెళ్లి కొడుకో కాదు;
Bullettu Bandi : బుల్లెట్ బండి పాట మరోసారి వార్తాల్లొకి వచ్చింది. ఐతే ఈ సారి స్టెప్పులేసింది ఏ పెళ్లి కూతురో కాదు.పెళ్లి కొడుకో కాదు..కలెక్టర్ దంపతులు. నిన్న కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ బర్త్‌డే వేడుకలు క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బంధువల మధ్య జరిగిన వేడుకల్లో బుల్లెట్ బండి సాంగ్‌కు కలెక్టర్ దంపతులు ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.