చివరి రౌండ్లలో టిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది.19వ రౌండ్‌లోను టీఆర్‌ఎస్ పార్టీకి 425 ఓట్లు ఆధిక్యం లభించింది. ఇక 18 రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3,215, బీజేపీకి 2,527, కాంగ్రెస్‌కు 852 ఓట్లు దక్కాయి. ప్రస్తుతం 18 రౌండ్ ముగిసేసరికి బీజేపీకి పడ్డ ఓట్లు 50,467 కాగా.. టిఆర్ఎస్ కు 50,293 ఓట్లు వచ్చాయి.. ఇక కాంగ్రెస్ పార్టీకి 17,389 ఓట్లు వచ్చాయి.