కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం!
హైదరాబాద్ కూకట్‌పల్లి రామాలయం వీధిలో అగ్నిప్రమాదం సంభవించింది. టీవీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం చోటు చేసుకుంది.;
హైదరాబాద్ కూకట్‌పల్లి రామాలయం వీధిలో అగ్నిప్రమాదం సంభవించింది. టీవీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికుల ఆందోళన చెందారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.