Harish Rao: రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్ రావు విమర్శలు..
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్ డైలాగ్ వార్.. ఓ రేంజ్‌లో నడుస్తోంది.;
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్ డైలాగ్ వార్.. ఓ రేంజ్‌లో నడుస్తోంది. తాజాగా రాహుల్ పర్యటనపై మంత్రి హరీష్ విమర్శలు గుప్పించారు. రాహుల్ ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చారో అర్ధంకావడం లేదన్న హరీష్.. రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో ఇది అమలవుతోందా అని ప్రశ్నించారు. ఇక ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాలను నిలబెట్టుకోలేని అసమర్ధడు రాహుల్ గాంధీ అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ పై పోరాడలేని పార్టీ.. కాంగ్రెస్ అంటూ విమర్శించారు.