Hyderabad Ganesh Immersion : 3వేల మంది ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో..

Hyderabad Ganesh Immersion : హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌;

Update: 2022-09-08 12:30 GMT

Hyderabad Ganesh Immersion : హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌. డ్రోన్‌ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. గణేష్‌ నిమజ్జనం కోసం 3 వేల మంది ట్రాఫిక్‌ పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. ఏ మార్గంలో నిమజ్జనానికి వెళ్లాలో రూట్‌ మ్యాప్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ఖైరతాబాద్‌ గణపతి నిజమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

Tags:    

Similar News