Hyderabad Metro: అగ్నిపథ్‌ ఆందోళనల ఎఫెక్ట్.. మెట్రో రైళ్లు నిలిపివేత..

Hyderabad Metro: అగ్నిపథ్‌ ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు.;

Update: 2022-06-17 09:40 GMT

Hyderabad Metro: అగ్నిపథ్‌ ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని సూచించారు. నగరంలోని అన్ని మార్గాల్లో మెట్రో రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.



Tags:    

Similar News