ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ విద్యార్ధులు గ్రేస్ మార్కులతో పాస్

Update: 2020-11-03 10:29 GMT

కరోనా నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 27వేల 589మంది మంది విద్యార్ధులకు గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో 27వేల 251మంది విద్యార్ధులు పరీక్షకు హారజరుకానివారుకాగా... 338 మంది విద్యార్ధులు మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన వారు ఉన్నారు. వీరిందరికి గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని నిర్ణయించినట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. 

Tags:    

Similar News