Jagadeesh Reddy : కలెక్టర్ ను కొడితే రేవంత్ ను కొట్టినట్టే : జగదీశ్ రెడ్డి

Update: 2024-11-13 10:15 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతినిధిని కొట్టారంటే రేవంత్ రెడ్డిని కొట్టినట్లేనని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ పోయి ఉంటే రైతులు వీపు చింతపండు చేసేవారని చెప్పారు. దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో 25 సార్లు కాళ్ళు పట్టుకోడానికి ఢిల్లీకి పోయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పగటి పూట రాహుల్ గాంధీ కాళ్ళు, రాత్రిపూట మోడీ కాళ్ళు పట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. 

Tags:    

Similar News