Jayaprakash Narayan: పది లక్షలు ఇచ్చినా ఓటు వేయలేదంటే.. : జేపీ కామెంట్స్
Jayaprakash Narayan: హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చు ప్రపంచ రికార్డు నెలకొల్పిందని ఎద్దేవ చేశారు లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ.;
Jayaprakash Narayan: హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చు ప్రపంచ రికార్డు నెలకొల్పిందని ఎద్దేవ చేశారు లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ. బ్రిటన్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే హుజురాబాద్‌లో పెట్టిన ఖర్చు ఎక్కువని అని అన్నారు. ఎన్నికల సంఘం పాత్ర కేవలం పోలింగ్ బూత్‌లో జరిగే పని వరకే అని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పది లక్షలు ఇచ్చినా ఓటు వేయలేదంటే దూరదృష్టితో ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఆరోగ్యానికి తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని మండిపడ్డారు.