హైదరాబాద్‌లో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్..!

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాదు నగరంలో మద్యం విక్రయాలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు.

Update: 2021-07-31 16:15 GMT

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాదు నగరంలో మద్యం విక్రయాలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయలాని ఆదేశించారు. బోనాల పండుగ దృష్ట్యా శాంతిభద్రతల పరీరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అషాఢ మాస బోనాల ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటారు.  

Tags:    

Similar News