Minister Gangula Kamalakar: ఈటల వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి గంగుల
Minister Gangula Kamalakar: హుజూరాబాద్‌లో విజయం సాధించేది టీఆర్‌ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు..;
Minister Gangula Kamalakar: హుజూరాబాద్‌లో విజయం సాధించేది టీఆర్‌ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.. మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేసిన చాలెంజ్‌ను ఆయన కొట్టిపారేశారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే.. ఆయన్ను సవాల్ చేస్తే.. తనకు హోదా పెరుగుతుందన్న భ్రమలో ఈటల ఉన్నారని విమర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి హుజూరాబాద్‌లో విజయం తమదే అని.. ఈ సారి కూడా అదే జరుగుతుందంటున్న మంత్రి గంగుల ఘంటా పదంగా చెబుతున్నారు.