Harish Rao : దుబ్బాక మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా ప్రేమ ఉంది : హరీష్‌రావు
Harish Rao : దుబ్బాకలో వందపడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు.;
Harish Rao : దుబ్బాకలో వందపడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. స్వర్గీయ రామలింగారెడ్డి కోరికక మేరకు.. సీఎం కేసీఆర్ వరంతో ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు. నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా ప్రేమ ఉందన్నారు.70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానీ పనులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో జరుగుతున్నాయని తెలిపారు. వైద్యరంగంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి హరీష్ రావు సూచించారు.