టీఆర్ఎస్ కార్యకర్త కూతురి పుట్టిన రోజు.. మంత్రి కేటీఆర్ సర్ఫ్రైజ్ గిఫ్ట్..!
స్వయంగా ఫోన్ చేసిన ఆ పాపతో మాట్లాడారు. పుట్టినరోజు ఏం కావాలని అడిగిన ప్రశ్న పాప సమాధానం విని చలించిపోయారు కేటీఆర్. తెలంగాణ గెలవాలంటూ మంత్రి కేటీఆర్‌ను కోరింది.
ఓ టీఆర్ఎస్ కార్యకర్త కూతురి పుట్టిన రోజున సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. స్వయంగా ఫోన్ చేసిన ఆ పాపతో మాట్లాడారు. పుట్టినరోజు ఏం కావాలని అడిగిన ప్రశ్న పాప సమాధానం విని చలించిపోయారు కేటీఆర్. తెలంగాణ గెలవాలంటూ మంత్రి కేటీఆర్‌ను కోరింది. పార్టీ కార్యకర్తల త్యాగాలు, నిబద్ధత మీదనే టీఆర్ఎస్ పార్టీ నిర్మాణమైందని.. ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని ఉద్ఘాటించారు మంత్రి కేటీఆర్. ఏకంగా మంత్రి కేటీఆర్ ఫోన్ చేయడంతో పట్టరాని సంతోషంతో కృతజ్ఞతలు చెప్పింది పాప.