Ranga Reddy : లాయర్ల సంక్షేమానికి వంద కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్సీ కవిత
Ranga Reddy : రంగారెడ్డి కోర్టులో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.;
Rangareddy : రంగారెడ్డి కోర్టులో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత... బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు ఎమ్మెల్సీ కవిత. లాయర్ల పోరాటాన్ని మరువలేమన్నారు. లాయర్ల సంక్షేమ సంఘానికి వంద కోట్ల నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. లాయర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.