Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు..
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.;
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వివాదాస్పద వ్యాఖ్యలపై సీరియస్ అయిన బీజేపీ హైకమాండ్.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సస్పెషన్ వేటు వేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో.. 10 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొంది.