Shamshabad : శంషాబాద్‌లో జలకళ.. కనువిందు చేస్తున్న వాటర్ ఫాల్స్..

Shamshabad : కుండపోత వర్షాలతో గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి

Update: 2022-07-27 11:30 GMT

Shamshabad : కుండపోత వర్షాలతో గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో... వరద చెరువుల అలుగుమీద నుంచి పారుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కుంటలన్నీ జలకళను సంతరించుకున్నాయి. నానాజీపూర్ వద్ద ఎంటేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జలపాతాన్ని తలపిస్తోంది. అద్భుత దృశ్యాలను చూసేందుకు నగరవాసులు కుటుంబంతో కలిసి భారీగా తరలి వస్తున్నారు. నీటి అందాలతో తన్మయం చెందుతున్నారు.

Tags:    

Similar News