Station Ghanpur : స్టేషన్ ఘన్‌పూర్‌కు కేసీఆర్ దేవుడైతే నేను పూజారిని : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
Station Ghanpur : 361 మంది నక్సలైట్లను కడియం శ్రీహరి పొట్టనపెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.;
Station Ghanpur : 361 మంది నక్సలైట్లను కడియం శ్రీహరి పొట్టనపెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగాయాని రాజయ్య విమర్శించారు. ఎమ్మెల్సీలతో అభివృద్ది జరగదని, నియోజక వర్గానికి ఎమ్మెల్యేలే ముఖ్యమని అన్నారు.. కేసీఆర్ దేవుడు అయితే నేను స్టేషన్ ఘనపూర్‌కి పూజరినని, ఇది నా అడ్డా ఎవరిని ఇక్కడ అడుగుపెట్టనివ్వబోమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య.