Hyderabad: జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే ప్రమాదాలు: తలసాని
Hyderabad: అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ ప్రాంతాన్ని సందర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.;
Hyderabad: అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ ప్రాంతాన్ని సందర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మరో రెండ్రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనం కూల్చివేసినట్లు తెలిపారు.
జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జనవాసాల మధ్య ఉన్న గోడౌన్‌లను తరలిస్తామన్నారు.