మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్ ఫ్యామిలీ..!
సినిమా షూటింగ్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.;
సినిమా షూటింగ్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తన తనయుడు అయాన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లారు బన్నీ... అక్కడ అయాన్ బర్త్‌డేని ఘనంగా నిర్వహించారు. ఇక బన్నీ సతీమణి స్నేహారెడ్డి స్టైలిష్ దుస్తులు ధరించి తన లేడీ గ్యాంగ్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.