ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం

Update: 2020-10-12 04:30 GMT

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.
టిఆర్ఎస్ కు 532 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్ధికి 39 , కాంగ్రెస్ అభ్యర్ధికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి.  

Tags:    

Similar News