TS Inter Exams : ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
TS Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యుల్ రిలీజైంది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.;
TS Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యుల్ రిలీజైంది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరపనున్నారు. ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నారు. త్వరలోనే పరీక్షల పూర్తి షెడ్యుల్ రిలీజ్ కానుంది.