Telangana : తెలంగాణలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై వీడని ఉత్కంఠ..!
Telangana :తెలంగాణలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ వీడటం లేదు.. ఈ వ్యవహారం టీవీ సీరియల్‌ను తలపిస్తోంది.;
Telangana :తెలంగాణలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ వీడటం లేదు.. ఈ వ్యవహారం టీవీ సీరియల్‌ను తలపిస్తోంది.. టీపీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉంది.. ఏకాభిప్రాయం కోసం అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. అటు రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా మారింది.. దీంతో మరోసారి రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు హైకమాండ్ దూతలు.. ఏ క్షణంలోనైనా కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. పంజాబ్, రాజస్థాన గొడవల కారణంగానే టీపీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యం జరుగుతోందని నేతలంటున్నారు.