Ramappa temple : రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు..!

రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో గుర్తించింది.

Update: 2021-07-25 12:11 GMT

Ramappa temple : ఎన్నాళ్లో వేచిన గుర్తింపు రానే వచ్చింది. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో గుర్తించింది.యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాబితాలో చేర్చేందుకు రష్యా సహా 17 దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయి. దౌత్య పద్ధతిలో 24 దేశాలకు రామప్ప విశిష్టతను కేంద్రం వివరించింది. కాకతీయుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం రామప్ప ఆలయం.

Tags:    

Similar News