Rajinikanth : కావేరి ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.;
Rajinikanth : సూపర్ స్టార్ రజినికాంత్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 70 ఏళ్ల రజిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకోవడం కోసం ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో పాటు ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిశారు.