preetham jukalker _ samantha : సామ్, ప్రీతమ్ జుకల్కర్ మధ్య ఉన్న రిలేషన్ ఇదేనట.. క్లారిటీ ఇచ్చిన సాధనా సింగ్..!
preetham jukalker _ samantha : చైసామ్ విడిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎందుకు విడిపోతున్నారు.;
preetham jukalker _ samantha : చైసామ్ విడిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎందుకు విడిపోతున్నారు అన్నదానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అందులో భాగంగానే సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పై నెటిజన్లు వీపరితంగా ట్రోల్ చేశారు. ఇద్దరు విడిపోవడానికి ఇతనే కారణమంటూ కొందరు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ పైన సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ క్లారిటీ ఇచ్చింది. సమంతను ప్రీతమ్ జుకాల్కర్ అక్క అని పిలిచేవాడని వెల్లడించింది. " నాకు ఈరోజు షూట్ లేనందున.. దేవుడు నాకు తెలివిని ప్రసాదించడంతో.. కొందరు తెలివిలేని వాళ్లకు దీన్ని షేర్ చేయాలనుకుంటున్నా" అని పేర్కొంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.