Maa elections 2021 : మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు..!

మా ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండటంతో ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ఈనేపథ్యంలో నటుడు మంచు విష్ణు..

Update: 2021-10-03 12:06 GMT

మా ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండటంతో ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ఈనేపథ్యంలో నటుడు మంచు విష్ణు.. అఖండ సెట్‌ కు వెళ్లి నటుడు బాలకృష్ణ మద్దతు కోరారు. 'మా' అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఆయనకు వివరించినట్లు తెలిపారు.. తన అభిప్రాయాలతో ఏకీభవించిన బాలకృష్ణ అన్న. . తనను మద్దతు తెలపడం ఎంతో గర్వంగా ఉందంటూ .. ఆయనతో కలిసి దిగిన ఫోట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అక్టోబర్‌ 10 న జరగనున్న 'మా' అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్రధానంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News