Cimena: పెద్దమ్మగుడిలో 'శాకుంతలం"

పెద్దమ్మ ఆశీస్సులు తీసుకున్న శాకుంతలం టీమ్

Update: 2023-03-15 10:01 GMT

అందాల సమంత లీడ్ రోల్ లో నటిస్తోన్న శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించిన చిత్ర బృందం తొలుత పెద్దమ్మ ఆశీస్సులు తీసుకునేందుకు తరలివెళ్లింది. శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లిన చిత్ర బృందం అమ్మావారి సేవలో తరించింది. సమంత, దేవ్ మోహన్ తో పాటూ దర్శకుడు గుణశేఖర్ కూడా గుడికి విచ్చేశారు.  


Tags:    

Similar News